England vs West Indies : Joe Root And Gabriel Abusing Each Other | Oneindia Telugu

2019-02-12 203

Joe Root-Shannon Gabriel faced a issue between the third Test against England at the Grass Eyellet venue. Windies pacer Shanan Gabriel was working for his mouth while England captain Joe Root-Joe Denis was batting as part of the third day.
#englandvswestindies
#joeroot
#shannongabriel
#gay
#joedenly
#cricket
#testcricket
#fieldumpires

గ్రాస్ ఐలెట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో జో రూట్-షానన్‌ గాబ్రియల్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌-జో డెన్లీలు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో విండీస్‌ పేసర్‌ షనాన్ గాబ్రియల్‌ తన నోటికి పని చెప్పాడు.